49
వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ..
తిరుమల :
ఏపీలో ఎన్నికలు ముగియడంతో తిరిగి వీఐపీల సిఫారసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి ఈసీ సానుకూలంగా స్పందించింది. సోమవారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులకు గతంలో మాదిరిగానే వారి కోటా మేరకు వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నారు.