Jane Campaign రచన,దర్శకత్వం వహించిన సినిమా’,.”సెప్టెంబర్, 2, 2021 లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదలై,వెండి సింహాన్ని ఉత్తమ దర్శకత్వానికి అందుకుంది”.”ఈ మధ్య కాలంలో అద్భుతమైన ప్రొడక్షన్ డిసైన్ ని అందించింది.”కథ కేవలం ప్రధాన పాత్రల్లో తిరగడం కాదు, దానికి మంచి జియోగ్రఫీ కూడా అవసరం అని చెప్పింది ఈ సినిమా’,.”ఇక కథ లోకి వస్తే,”అధిపథ్యమే పరమ పద సోపాన0 అని భావించే ఒక పశుపోషకుడు, సోదరుడి భార్యను కొడుకును ఇంటికి తీసుకొచ్చ్చినప్పుడు, ఊహించనిది జరిగేవరకు, క్రూరంగా వెక్కిరిస్తూ ప్రవర్తిస్తుంటాడు అన్నది స్థూలంగా కథ”.”నా అంచనా నిజమైతే ఈ సినిమాకి బెస్ట్ ప్రొడక్షన్ డిసైన్ వస్తుంది!!.”బాల్యంలో మనందరం వెస్ట్రన్ సినిమాలను చూసినప్పుడు ఒక కొత్త అనుభూతిని పొందేవాళ్ళం,అవన్ని,మనకు మధుర జ్ఞాపకాలే!ఆ అనుభూతిని ప్రతివారు ఈ సినిమా ద్వారా పొందుతారు అనడం మాత్రం నిజం.”దర్శకుడు సన్నివేశాలను ఆలోచించిన తీరు, దానికి ఛాయాగ్రాహకుడు కథలో ఇనుమడించిన తీరు, సినిమా గ్రాఫ్ ను పెంచిదని చెప్పవచ్చుఁ. “కథను తయారు చేయడం ఒక ఎత్తయితే, దానికి స్క్రీన్ప్లే కూర్చడం మరొక ఎత్తు,ఇవి రెండూ ఆడియన్స్ పాయింట్ లో విరాజిల్లడం ఇంకొక ఎత్తు.”scene to scene” ట్రాన్సిషన్, సన్నివేశాల్లో సంఘర్షణ, సంభాషణలు, కథ నడక, మొత్తంగా, ఈ సినిమా మనను కొత్త లోకంలో విహరింప చేస్తుంది” By Prakash Surya.
26
previous post