34
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కపిల్ సిబల్ సమీప ప్రత్యర్థి ప్రదీప్ రాయ్ పై విజయం సాధించారు.