36
మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు MAI వెల్లడించింది.
హైదరాబాద్ :
సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు MAI వెల్లడించింది.
PVR-INOX, సినీపొలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది.
రెండు నెలలుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త రిలీజ్ లు లేక థియేటర్లు ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే.