Delicious New Take On Revenge’ అన్న కాప్షన్ నన్ను ఆకట్టుకుంది.”Emerald Fennel దర్శకత్వం వహించిన ఈ సినిమా 93 వ ఆస్కార్ అవార్డ్స్ బరి లో నిలిచి Best Original Screenplay అవార్డ్ ని గెలుచుకున్న చిత్రరాజమిది’,.”కొన్ని కథలను, జనరంజకం చేయాలంటే, ఆ కథను Screenplay కోణంలో తయారు చేయాలి, ఆ చిత్రనువాదానికి క్రమబద్ధమైన నడక, లక్ష్యం ఉండాలి.అది పాత్రలను తనలో ఆవహించుకొనే తత్వం ఉండాలి.అలాంటి లక్షణాలను పుణికి పుచుచుకున్నది ఈ చిత్రం”.ఇక సింగల్ లైన్ లో కథ చెప్పాలంటే ” ఓ యువతి ని గతం తాలూకు గాయాలు తిరగతోడుతుంటే,ఆ పెను బాధలో దానికి కారణమైన వ్యక్తులను క్షమించిందా లేక ప్రతీకారం తీర్చుకుందా అన్నది కథ”.”ప్రేక్షకుడి దృష్టికోణం లో ఈ సినిమా 100 కు 100 శాతం విజయం సాదించిందంటే? దానికి ప్రధాన కారణం ఓపెనింగ్, క్లైమాక్స్,రెసొల్యూషన్ ల క్రమత ఒకదానికి ఒకటి పెనవేసుకొని ప్రతివారిని ఆకట్టు కుంటుంది”.”కథ తను నిర్ధేశించుకున్న లక్ష్యం సరిఅయిన టైం లో మలుపుల తో తిరగడం విశేషం”.ప్రధాన పాత్ర విలక్షణమైనది దానికి ప్రత్యేక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని Screenplay ద్వారా ప్రేక్షకుడి పై సంధించిన తీరు ప్రతివారిని ఆశ్చర్య పరుస్తుంది.”కథ ఎపుడూ! ప్రేక్షకుడికి సమస్యే? ఆ సమస్య What Next ? అన్న కుతూహలంతో అర్థవంతంగా చెప్పినప్పుడే అది Best Original Screenplay అవుతుంది”. By-Prakash Surya.
“Promising Young Women (2020)” By.Prakash Surya
22
previous post