30
హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24న పాలిసెట్‌ను 259 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 92,808 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 1.05 లక్షల మంది పోటీపడ్డారు.