Home తెలంగాణ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ

ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ

సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సీ ఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

0 comment

హైదరాబాద్ :

సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్య అధికారులు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరుగుంతుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4