34
హైదరాబాద్ :
పవర్ 10000,బ్లాక్ ఫోర్ట్, హంటర్,వుడ్ పీకర్ ఇవేవో మందుల పేర్లు కావు. తెలంగాణలో త్వరలో దర్శనం ఇవ్వనున్న బీర్ల పేర్లు.
సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ ఈ కొత్త బీర్లు సరఫరా చేయడానికి అనుమతి పొందినట్లు సమాచారం.