24
మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
మద్రాస్ :
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లో మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సోమవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.