Home అంతర్జాతీయం ఇరాన్ అధ్యక్షుడు కన్నుమూత

ఇరాన్ అధ్యక్షుడు కన్నుమూత

హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి మృతి

0 comment

అంతర్జాతీయ మీడియా వెల్లడించింది…

ఇరాన్ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి కన్నుమూసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకిన విషయం తెలిసిందే. 17 గంటలు రెస్క్యూ చేసిన తర్వాత కనుక్కోవడం జరిగింది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4