ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియామకం..
హైదరాబాద్ :
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియాక ప్రక్రియను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించిన ప్రభుత్వం.. ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియామకం..
ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్..
జేఎన్టీయూ వీసీగా బి.వెంకటేశం..
కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ..
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వి..
తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా..
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్..
శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్రమోహన్..
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్..
పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ నియామితులయ్యారు.