హైలైఫ్ ప్రొడక్షన్ ద్వారా వస్తున్న తొలి సినిమా గం గం గణేశా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి,లెజెండరీ రైటర్ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనిని మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ప్రగతి శ్రీ వా స్త వ్ ,ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన రాగా, ఇప్పుడు ట్రైలర్‌కు కూడా విశేష స్పందన లభిస్తోంది. 100 కోట్ల వసూళ్లతో దూసుకు పోయి సంచలనం సృష్టించిన బేబీ తర్వాత విడుదలై న ట్రైలర్ గంగం గణేశ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది అశేషమైన అభిమానుల మధ్య ఈ రోజు ట్రైలర్ విడుదల అయింది. ఈ టైలర్ సంచలనాలు నమోదు చేయబోతున్నట్టు అభిమానులు భావిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సంగీతం, నిర్మాతలుగా కేదార్ సెలమగ శెట్టి మరియు వంశీ కారుమంచి వ్యవహరిస్తున్నారు.
గం. గం.. గణేశ: ఆకట్టుకుంటున్న ఆనంద్ ఆనంద్ దేవరకొండ గం గం గణేశా
33
previous post