1944 నుంచి 1954 ల హాలీవుడ్ సినిమాల్లో, ఆనాటి సమాజంలోని రుగ్మతలవల్ల కొన్ని కథలు పుట్టాయి, అవన్నీ చీకటి కథలే.నిరాశా,నిస్పృహ, నేరం కలగలిపిన సినిమాలను ఫిలింనోయిర్ గా పరిగణించారు.ఈ సినిమాలన్నీ దాదాపు low-key-black and white , విసువల్ స్టైల్ ల్లో ఉండడం, వాటి మూలాలు జర్మనీ ఎస్ప్రెషనిస్ట్ సినిమాటోగ్రఫీలో ఉండడం విశేషం.ఈ సినిమాల పై French poetic realism, Italian Neorealism, American hard-boiled fiction,Artdeco(Scenography)
ప్రభావాలు ఎక్కువగా ఉండేవి.Noir అనేది ఫ్రెంచ్ పదం.సాధారణంగా ఉండే చిత్రాలకు భిన్నంగా బ్లాక్ స్టోరీస్ ను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ విరివిగా చిత్రాలను తీశాయి, అవి అనుకోకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయి, ఫిల్మ్నాయర్ గా తరువాతి కాలంలో ప్రసిద్ధి చెందాయి.మనిషిలో ఉండే క్రూరత్వం,నేరప్రవుత్తి,underdog ల జీవితా లే కథావస్తువులు.వ్యక్తి స్వార్థం, వ్యక్తి పథనం, స్తీల పట్ల చిన్న చూపు వంటి అంశాలను ప్లాట్స్ గా ఎంచుకొని నేరాన్ని జతచేసి ప్రేక్షకులలో ఉత్సుకథను కలిగేట్టు తీసేవారు.ఇలాంటి కథాంశాలని ఎన్నుకొని వాటికి నవ్యథను సంతరింపచేసి ప్రపంచాన్ని కుదుపు కుదుపిన దర్శకులే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, జూన్ హౌస్టన్,అర్సన్ వెల్స్,బిల్లీ వైల్డర్ లాంటి వాళ్ళు.ఇలాంటి చిత్రాన్ని మొట్టమొదటిగా తీసిన దర్శకుడు జూన్ హౌస్టన్, చిత్రం పేరు “The Maltese falcon”. Cynical realism మరియు restrained moral sensitivity తో screenplay ని రూపొందించడం విశేషం.తెలుగులో కల్ట్ గా మిగిలిపోయిన ఫిలింనోయిర్ వినోద వారి “దేవదాస్”, వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో DL నారాయణ నిర్మించిన చిత్రమిది. By.Prakash Surya
“Film-Noir or చీకటి సినిమా కథా, కమీషు”
46
previous post