36
ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ విశేషాల్లో ఒకటి భారతీయ ఆర్ట్ సినిమాకే మఖుటాయమాయమైన “మంథన్” సినిమాను ప్రదర్శించడమే. ప్రపంచ పేక్షల నుంచి విశేష ఆదరణ పొందింది ఈ సినిమా. స్పానిష్ ఫిలిం మేకర్ లూనియాస్ బెన్యోన్ పేరుపై ఏర్పడ్డ ఆడిటోరియంలో ఈ సినిమా ప్రదర్శించబడింది. ప్రముఖ రచయిత వర్గీస్ కురియన్ మరియు శ్యామ్ బెనిగల్ కథను పొందుపరిచారు. విజయ్ టెండూల్కర్ స్క్రీన్ ప్లే ను అందించారు.క్రౌడ్ ఫండ్ తో 10 లక్షల బడ్జెట్ తో నిర్మించిన మొట్టమొదటి భారతీయ సినిమా.