Home సినిమా “బుక్కా పకీర్ “టీజర్ విడుదల

“బుక్కా పకీర్ “టీజర్ విడుదల

by live
0 comment

యుక్తా ఆర్ట్స్ పతాకంపై అనిల్, నందిని, హీరోహీరోయిన్లుగా అనిల్ వాటుపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ” బుక్క ప కీర్ .” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ నెలలో ప్రేక్షులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టిజర్ ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అనిల్ వాటుపల్లి మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అన్ని హంగులతో జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము ” అన్నారు.
అనిల్, నందిని , త్రివేణి, స్వాతి, చిత్రం శ్రీను, వెంకీ రామచంద్ర, రాజేంద్ర ,లోబో తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎమ్ ఎస్. కిరణ్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: వంశీ కిరణ్, పి అర్ ఓ:బి. వీరబాబు , కో ప్రొడ్యూసర్స్: కె. పవన్ కుమార్
ప్రొడ్యూసర్ & డైరెక్టర్: వాటుపల్లి అనిల్

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4