Home ఒక్క‌మాట‌ భవిష్యత్తులో సంపద సృష్టి అనివార్యం

భవిష్యత్తులో సంపద సృష్టి అనివార్యం

అప్పుడే వలసలు ఆగుతాయి

0 comment

సంపద సృష్టి దేశవ్యాప్తంగా జరగాలి!

ఇండియా జీడీపీలో సగం 13 జిల్లాలు/నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది(మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ 2020-21 లెక్కల ప్రకారం). భవిష్యత్తులో సంపద సృష్టి, పంపిణీని భౌగోళికంగా విస్తరించాలి. అప్పుడే వలసలు ఆగుతాయి. అన్ని ప్రాంతాల ప్రజలూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తద్వారా జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది.

– పంకజ్‌ పచౌరీ, జర్నలిస్ట్‌

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4