28
విశాఖపట్నం: నగరంలో లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్ కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈ విద్యార్థిని తయారు చేసింది.