Each person think other must be a dreamer.ప్రపంచ సినిమా చరిత్రలో అరుదైన సినిమా ల్లో ఇది ఒకటి, ఇక ఈ దర్శకుడు only rarest of rare ఎందుకంటే 1959 వ సంవత్సరంలో మొట్టమొదటగా “Breathless”అనే సినిమా తీస్తే అంటే చాలా ఏళ్ల తరువాత తన 83 ఏట 3D లో డైరెక్ట్ చేసి Cannes Film Festival ల్లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ ని గెలుచుకున్నాడు ఇంతకన్నా ఓ దర్శకుడి రికార్డ్ ,ప్రపంచ సినిమా చరిత్రలో ఏముంటుంది,దర్శకత్వం వహించింది Jean-Luc-Godard, ఈయన ఓ ఫ్రెంచ్ దర్శకుడు.ఇద్దరు యువ దంపతులు సరస్సు వడ్డున నగనంగా కూర్చొని ,దేశ రాజకీయాల పై ,సాహిత్యం పై చర్చలు కొనసాగిస్తూ దెబ్బలాడుకుంటుంటారు..ముఖ్యన్గా వారి చర్చల్లో హిట్లర్,holoucast, colonialism, imperialism, ప్రధాన చర్చలు.ఫ్రెంచ్ లో ఈ సినిమా పేరు” Adiev av Langage”.”A Married women and single man meets” అనే వాక్యం లోంచి బహుషా దర్శకుడికి ప్రేరణ కలిగి ఉంటుంది .వాళ్ళిద్దరి మధ్య chemistry ని ఓ Dog Perception లో audience కి దర్శకుడు ఆవిష్కరించడం విశేషం. సినిమాని అనేక కోణాల్లో ఆవిష్కరించి ప్రేక్షకుల మదిని novel ఐడియా తో తొలచడం అన్న పాయింట్ సినిమాను శిఖరాగ్రానికి చేర్చింది. ఓ పెళ్ళైన స్త్రీ ఓ ఒంటరి మగాడు కలిసినప్పుడు వాలిద్దరు ప్రేమిచుకుంటారు, వాదులాడుకుంటారు, దర్శకుడి ప్రతిభ ఎక్కడ తెలుస్తుందంటే ఆడియన్స్ వీళ్లిద్దరి కథను చూస్తున్నారా, లేక ఇద్దరి జంటల కథను చూస్తున్నారా,లేక ఇద్దరి ప్రత్యాన్యాయ కథలను చూస్తున్నారా అని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా పవర్ ని చూయించిన తీరు నిజంగా సినిమా చరిత్రలో ఓ అద్భుతం. language of cinema, language of love కి ఈ సినిమా నిలువెత్తు సంతకం.దర్శకుడు process of film making లో సినిమా grammer లో క్రొత్త techniques ని కనుకొనడం విశేషం. ఈ సినిమాలో చేసిన ప్రయోగాలు మరే సినిమాలో జరగలేదంటే నిజం. separation of shot in which a single, unbroken shot splits into two separate shots that can be viewed simultaneously through either the left or the right eye, and then returns to one single 3D shot and experimented with double exposure 3D images and shots with parallax that are difficult for the human eye to see. ఇక ఈ కథ గురుంచి క్లుప్తంగా చెప్పాలంటే ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉంటుంది ,ఆ illegal affair భర్తకు తెలుస్తుంది,చివరికి ప్రియుడు చచ్చిపోతాడు.ఒక్క మాటలో genre గురుంచి చెప్పాలంటే 3D experimental narrative film. చివరిగా Farewell to Language is an ultimate
Cacophonic and mad with language,but it has its own baffling integrity and an arresting ,impassioned pessimism. By,Prakash Surya
“Goodbye to Language ఓ అరుదైన సినిమా(2014) ” By.Prakash Surya
49
previous post