Home సినిమా రివ్యూస్ ’12 Angry Men’ By.Prakash Surya

’12 Angry Men’ By.Prakash Surya

by live
0 comment

1957 లో విడుదలైన కోర్ట్ రూమ్ డ్రామా ఇది.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న సినిమా.Regiland Ross రాసిన నాటకం ఈ సినిమాకి మాతృక.Negotiation అండ్ leadership స్కిల్స్ ని బాగా అడ్రెస్ చేసిన సినిమా.ఈ సినిమాలోని బలమైన screenplay ప్రపంచ ప్రఖ్యాత స్క్రీన్ప్లే రచయితలకు సవాలుగా నిలిచిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు.ఒక వ్యక్తి తనకున్న వాద పటిమ, leadership qualities తో ఎలాంటి వారినైనా తన వైపు తిప్పుకోగలడన్నది కథ.Alexander మొదలుకొని ఈ రోజు దేశాలనేలుతున్న నాయకులందరికి ఉండే నాయకత్వ లక్షణం ఇది.ముద్దాయి నేరస్థుడు కాదు,నేరస్థుడిగా నిరూపించడానికి పరిమిత సంఖ్యలోనే సాక్ష్యాలు ఉన్నాయి, అయినా నేరస్థుడిగా నిరూపించే ప్రయత్నం జరుగుతుంటుంది.ఓ గొప్ప నాయకుడు,తనను తాను ఎలాంటి సందర్భంలోనైనా, నాయకుడినని నిరూపించుకోవడమన్నది ,ఈ సినిమా చూస్తుంటే మనకు అర్థం అవుతుంటుంది.ఇక అసలు కథలోకి వస్తే ” 12 మంది న్యాయాదీశులు trail రూమ్ లో కూర్చొని , తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసాడన్న అభియోగంపై ఓ యువకుడి case ను విచారిస్తుంటారు.జ్యూరీ నెంబర్ 8 మాత్రం ,మిగతా జ్యూరీలను వ్యతిరేకిస్తూ, హంతకుడికి మరణశిక్ష శరణం కాదంటూ, సాక్ష్యాలు లేవన్న విషయాన్ని లెవదీస్తూ మిగతా జ్యూరీ సభ్యులని తన వైపు తిప్పుకోవడమన్నది స్థూలంగా కథ.కొన్ని వాదనలు.. Juror #2: It’s hard to put into words. I just think he’s guilty. I thought it was obvious from the word, ‘Go’.

Juror #8: Nobody has to prove otherwise. The burden of proof is on the prosecution. The defendant doesn’t even have to open his mouth. That’s in the Constitution.Juror #8: It’s always difficult to keep personal prejudice out of a thing like this. And wherever you run into it, prejudice always obscures the truth. I don’t really know what the truth is. I don’t suppose anybody will ever really know. Nine of us now seem to feel that the defendant is innocent, but we’re just gambling on probabilities – we may be wrong. We may be trying to let a guilty man go free, I don’t know. Nobody really can. But we have a reasonable doubt, and that’s something that’s very valuable in our system. No jury can declare a man guilty unless it’s SURE. We nine can’t understand how you three are still so sure. Maybe you can tell us.                                                                                   By.Prakash Surya

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4