Home సినిమా రూ.99కే మల్టీప్లెక్స్ లో సినిమా ఛాన్స్

రూ.99కే మల్టీప్లెక్స్ లో సినిమా ఛాన్స్

మే 31న సినిమా లవర్స్ డే కి ఆఫర్

0 comment

మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు MAI వెల్లడించింది.

హైదరాబాద్ :

సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు MAI వెల్లడించింది.

PVR-INOX, సినీపొలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది.

రెండు నెలలుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త రిలీజ్ లు లేక థియేటర్లు ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4