Home ఇంకా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో పూర్వి రజాక్ కు చోటు

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో పూర్వి రజాక్ కు చోటు

పొడిమట్టితో ఆహార పదార్థాల నమూనా

0 comment

విశాఖపట్నం: నగరంలో లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్ కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈ విద్యార్థిని తయారు చేసింది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4