1990 చివరిలో లండన్ మహానగరంలో అడవి జంతువులను తలపిస్తూ”అడవి బొవెహియన్ పార్టీలనుఆడ ‘మగ తారతమ్యాలు లేకుండా “రేవ్ పార్టీ”గా చేసుకునేవారు. ఉన్మాద చర్యలకు ప్రసిద్ధి అయినా జాజ్ సంగీతకా రుడు “మిక్ మల్లిగ్గ్ “గాను రేవర్ల రాజుగా ప్రసిద్ధి. ఒక రకంగా దీనిని “అడవి పార్టీ” అంటారు. స్నేహపూర్వకమైన పార్టీలలో జంతువులగా ప్రవర్తించడమే రేవర్ల చర్య ప్రతి చర్య.1989లో యాసిడ్ పార్టీలను మొదటిసారిగా” రేవ్ పార్టీ” గా ప్రకటించారు.1990లో బెర్లిన్ మరియు మిలాన్ నగరాల్లో బేస్మెంట్లు,గిడ్డంగుల్లు మరియు అడవుల్లో రేవు పార్టీలు జరిగేవి, రేవ్ పార్టీలకు ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. స్త్రీ పురుషుడు అందరూ ఊహించని ట్రాన్సులో ఉంటారు మీకు నచ్చిన ఊహా ప్రపంచంలో మీరు బ్రతకొచ్చు, ఎనర్జీ తీసుకోవడం ఎనర్జీ పంచడమే ఆ ట్రాన్స్ లక్ష్యం, నియమాలు ఏమీ ఉండవు నచ్చిన వారితో నచ్చినంతసేపు ఉండొచ్చు. ఇది, ‘రేవ్ పార్టీ’ అనేకంటే , ‘మనిషి ఉన్మాదానికి పరాకాష్ట’ అని చెప్పవచ్చు.
అసలు !రేవ్ పార్టీ అంటే ఏమిటి?
36
previous post