Home ఇంకా మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

ఎన్ఐటీ వరంగల్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

0 comment

తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా..

వరంగల్ :
మాటలు సరిగా రాని పిల్లల కోసం ఎన్ఐటీ వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరుతో ఓయాప్‌ను రూపొందించారు. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా, మాటలు రాని, బుద్ధిమాంధ్యం గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఈ యాప్ ఒక వ్యాయామంలా ఉపయోగపడుతుందని దాన్ని రూపొందించిన విద్యార్థులు తెలిపారు. త్వరలోనే గూగుల్ ప్లే‌స్టోర్‌లో దీనిని అందుబాటులో ఉంచనున్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4