Home తెలంగాణ తెలంగాణ కేబినెట్ కి కోడ్

తెలంగాణ కేబినెట్ కి కోడ్

అనుమతించని ఈసీ..సమీక్షగా ముగింపు

0 comment

తెలంగాణ కేబినెట్‌ సమావేశం లేనట్టే.

హైదరాబాద్ :

తెలంగాణ కేబినెట్‌ సమావేశం లేనట్టే. ఎన్నికల కమీషన్ (ఈసీ) అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రులు, అధికారులతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంధించిన  పోలింగ్‌ ముగిసినా అమల్లో ఉన్న కోడ్‌ ఉంది. కాగా ఈ నెల 27న ఉమ్మడి ఖమ్మం- నల్గొండ- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపధ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియట్‌లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4