Home Uncategorized కోలిహన్‌ కాపర్ మైన్‌లో ప్రమాదం

కోలిహన్‌ కాపర్ మైన్‌లో ప్రమాదం

లిఫ్ట్ తెగిపోవ డంతో గనిలో చిక్కుకున్న 14 మంది

0 comment

కాపర్‌ మైన్‌లో ప్రమాదం.. లిఫ్ట్ తెగిపోవడంతో గనిలో చిక్కుకున్న 14 మంది

రాజస్థాన్ :
రాజస్థాన్‌లోని కోలిహన్‌ కాపర్ మైన్‌లోఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది.లిఫ్ట్ తెగిపోవ డంతో 14 మంది గనిలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశా యి. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగి స్తున్నాయి. హిందుస్థాన్‌ కాపర్‌ లిమి టెడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా లిఫ్ట్‌లో చిక్కుకున్నవారిని బయటికి తీసిన అనంతరం హాస్పిట ల్‌కు తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు.అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు…

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4