37
తెనాలి YSRCP ఎమ్మెల్యే శివకుమార్ ను చితకబాదిన ఓటర్..
తెనాలి :
ఐతనగర్లో ఓటు వేయటానికి వెళ్లిన ఎమ్మెల్యే శివకుమార్ కి చేదు అనుభవం. ఓటర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే శివకుమార్. ఓటర్ని కొట్టినందుకు ఎమ్మెల్యేని కొట్టిన సామాన్య ఓటర్..ఎమ్మెల్యే శివకుమార్ క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటు వేయటానికి వెళ్ళటంతో అభ్యంతర చెప్పిన ఓటర్. ఓ టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై పెట్టి కొట్టిన ఎమ్మెల్యే. తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టిన ఓటర్. ఓటర్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి