Home అంతర్జాతీయం పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే

పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే

ఎన్నికల సిబ్బందికి పోషకాహారం :

0 comment

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం

హైదరాబాద్:

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది.

పోలింగ్‌ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా,

11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం అందిస్తారు. మధ్యాహ్నం 3-4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు.

సా. 5.30 కి టీ, బిస్కెట్లు అందిస్తారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4