గుంటూరు జిల్లా మంగళగిరిలో నకిలీ జిఎస్టి అధికారి
నకిలీ విలేఖరి ఐడి కార్డు చూపిస్తూ.. దొరికిన చోట దొరికినంత దోచుకుంటున్న ముసుగు వీరుడు అరెస్ట్.
మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో లక్కీ పాలిమర్ ఇండస్ట్రీ యజమాని రామరాజుని రెండు లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని నకిలీ జిఎస్టీ అధికారి డిమాండ్. సదరు అధికారిపై అనుమానంతో జీఎస్టీ అధికారిని సంప్రదించగా మాకు అతను ఎవరో తెలియదని వివరణ ఇచ్చారు. దీనితో మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం తెలియజేయగా నకిలీ అధికారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
పోలీసులు విచారించగా నకిలీ విలేకరి గుర్తింపు కార్డు చూపిస్తూ నేను మీడియా అని మరో నిగ్గురుపోయే విధముగా నకిలీ విలేకరి ఐడి కార్డు లభ్యం కావటం ఐడి కార్డు చూపించి పోలీసులను సైతం బెదిరింపు. గతరోజు 25000రూ అక్కడి ఇండస్ట్రీస్ వారి వద్ద వసూలు ఇలా చాలామందిని మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడినట్లు సమాచారం