Home హైదరాబాద్ బోసిపోయిన కోచింగ్ సెంటర్ల వీధి

బోసిపోయిన కోచింగ్ సెంటర్ల వీధి

ఏపీ ఎలక్షన్ ఎఫెక్ట్..

0 comment

బోసిపోయిన కోచింగ్ సెంటర్ల వీధ

సాయంత్రం అయితే ఈ అమీర్ పేట్, హైదరాబాద్ రోడ్డులో.. జంటలు జంటలుగా.. గుంపులు గుంపులుగా సాఫ్ట్ వేర్ కోచింగ్ సెంటర్లకు వెళుతుంటారు నిరుద్యోగులు. అందులోనూ.. వీకెండ్ శనివారం అయితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఫేకల్టీల కోసం కళకళలాడుతుంది.

ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేళ వెలవెలపోయింది ఈ రోడ్డు. ఓ వైపు అమీర్పేట్ మరో వైపు ఎస్ ఆర్ నగర్ స్టాపులు. మిగిలిన వారు కూడా లగేజ్ లాక్కుని వెళుతున్నారు, ఓటేయడానికి. ఉద్యోగులకంటే కసిగా ఈ నిరుద్యోగులు వెళుతున్నారు. 20 లక్షల జాబ్స్ లేదంటే నెల నెలా 3000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పిన చంద్రబాబు మీద నమ్మకం కావచ్చు.

ఎందుకంటే ఇంట్లో అమ్మానాన్నలను అస్తమానం, నెల నెలా డబ్బులు అడగాలంటే.. చాలా చాలా బాధాకరం కదా. ఉద్యోగాలు ఇవ్వలేను.. పెద్ద కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయా అని చేతులెత్తేసిన వై ఎస్  జగన్ పాలనపై, ఇంత కసి పొరుగు రాష్ట్రాల రోడ్డులు కూడా తెలియజేస్తున్నాయి.

– సబితా రాజు.డి

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4