ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ కి మెజారిటీ రాకపోతే మనం రాజకీయంగా వెస్ట్..
. మెదక్ పార్లమెంట్ లో సంగారెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ కు బీఆర్ ఎస్ మధ్య నే పోటీ
. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో మనం డబ్బులు లేకనే ఒడిపోయాం
. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వస్తే మనం రాజకీయం చేసి వెస్టు
. *ఒకరి మొఖం ఒకరం కూడా చూసుకుంటే లాభము లేదు.
రాజకీయాలు వెస్ట్*
ఇంకోసారి ఓడిపోయినా నేను తట్టుకుంట
పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి లో బిఆర్ఎస్ పై ఈసారి 10 వేల ఓట్ల మెజార్టీ రావాలి
మొన్న సంగారెడ్డిలో ఓడిపోతే మీరు రావడానికి ఎలా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు.
. తక్కువ వస్తే నా దగ్గర అంత ధైర్యంగా రాలేరు
అభ్యర్థి నుంచి
డబ్బుల కోసం ఎదురు చూడకండి. ఎవరి స్వంత డబ్బులు వాళ్లే వ్యయం చేసి ప్రచారం చేయండి. .
మనమే ఒకరికొకరం మద్దతు ఇచ్చుకోవాలని నాయకులకు జగ్గారెడ్డి పిలుపు.
మన కోసం మనం రాజకీయాలు చేసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సంగారెడ్డి లో ఈసారి మనకు 10 వేల కంటే ఎక్కువ మెజారిటీ రావాలి.. జగ్గారెడ్డి..