తడిసిన ధాన్యం msp ధర కు కొనుగోలు చేస్తాము.
మిల్లర్లు తరుగు ఎక్కువ తీసుకుంటున్నారని మా దృష్టి కి వచ్చింది..తరుగు తీయకూడదు…తరుగు తీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము..
ధాన్యం కొనుగోలు విషయం లో పోయిన సారి కంటే ఎక్కువ సెంటర్ లు ఓపెన్ చేశాము..చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
గత ఏడాది ఇదే సమయానికి
13.77 mt tons.. కొనుగోలు చేశారు ఇప్పుడు 24 85 mt కొనుగోలు చేశారు. గతంలో కంటే ఈ సారి రెట్టింపు కొనుగోలు చేసాము.
కర్ణాటక ప్రభుత్వం మన రాష్ట్రం కి తాగు నీటి కోసం 2.25 టిఎంసి ఇస్తున్నారు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్.తడిసిన ధాన్యం msp ధర కు కొనుగోలు చేస్తాము.
మిల్లర్లు తరుగు ఎక్కువ తీసుకుంటున్నారని మా దృష్టి కి వచ్చింది.. తరుగు తీయకూడదు…తరుగు తీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము..
ధాన్యం కొనుగోలు విషయం లో పోయిన సారి కంటే ఎక్కువ సెంటర్ లు ఓపెన్ చేశాము..చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
కర్ణాటక ప్రభుత్వం మన రాష్ట్రం కి తాగు నీటి కోసం 2.25 టిఎంసి ఇస్తున్నారు..
పిడుగు పడి చనిపోయిన వారికి ఎక్స్ గ్రెషియా ఇస్తాము.
2019 బ్యారేజ్ లో డ్యామేజ్ కనపడింది అని ndsa వాళ్ళు చెప్పారు..అప్పుడే నీళ్ళు తీసి బాగు చేస్తే బాగుండేది వారి రిపోర్ట్ లో ఇచ్చారు.
ఇప్పుడు బ్యారేజ్ లలో నీళ్ళు ఉంచకూడదని చెప్పారు.ఆ కట్టడం భవిష్యత్ పై కొంత గ్యారంటీ లేదు అన్నారు.
Ndsa పూర్తి రిపోర్ట్ వారం రోజుల్లో వస్తుంది..వచ్చిన తరువాత పూర్తి వివరాలు మీకు అందిస్తాము..
బ్యారేజ్ కు సంబందించిన అన్ని టెస్ట్ లు చేస్తున్నారు.
రైతులు ఏ విధంగా నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందిస్తాము.
కొనుగోళ్ల సెంటర్ ల దగ్గర ఎలాంటి లోపాలు లేవు.. ప్రకృతి వైపరిత్యం వలన జరిగిన నష్టం ఇది…
బీజేపీ,brs వాళ్ళు ఇద్దరు కలిసి రైతు బంధు ఆపిచ్చారు…
గతంలో పోలింగ్ బూత్ లలో నిలపడ్డప్పుడు రైతు బంధు రైతులకు వచ్చింది అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు పిర్యాదు చేయలేదు.
రాష్ట్రం లో నిమిషం కూడా కరెంట్ పోవడం లేదు… సూర్యాపేట లో కెసీఆర్ జెనరేటర్ మీద ప్రెస్ మీట్ పెట్టాడు.జెనరేటర్ మీద ప్రెస్ మీట్ పెట్టీ కరెంట్ పోయింది అంటే మేము ఎలా బాద్యులము అవుతాము..
రాష్ట్రం అంతటా ఒకటే సారి వరి కోతలు జరగవు..ఒక్కో ప్రాంతం లో ఒక్కో సారి వరి కోతలు జరుగుతాయి..కానీ మేము ఒక్కటే సారి రాష్ట్రం అంతట కొనుగోలు సెంటర్ లు ఓపెన్ చేసాము.
మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై మోడీ నిరాదరమైన
ఆరోపణలు చేస్తున్నారు..
అదానీ,అంబానీ ల కోసం మోడీ పని చేస్తున్నారు.
మల్లికార్జున ఖర్గే రేపు ఎల్లుండి రాష్ట్రానికి ప్రచారం వస్తున్నారు..
Brs కు o సీట్లు వస్తాయి..
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి..
బీజేపీ కి పోయిన సారి కంటే తక్కువ సీట్లు వస్తాయి..
క్రిటికల్ సీట్లలో రేవంత్ ప్రచారం చేస్తున్నట్లు ఉన్నారు..
ఇండియా లోనే ఎక్కువ మెజార్టీ మా నల్గొండ లో వస్తుంది..
చార్ సౌ పార్ కాదు కదా 200 వచ్చుడు కూడా కష్టమే ..
ఇండియా కూటమి అదికారంలోకి వస్తుంది జూన్ 9 వ తేది రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారు..
ప్రజా స్వామ్య యుతంగా కాంగ్రెస్ పాలన జరిగింది..
బీజేపీ పాలన లో ఆప్రజా స్వామ్యంగా పాలన నడుస్తుంది..