30
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకురౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా డిస్మిస్ చేశారు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కవిత ఉన్నట్టు సమాచారం.