Home తెలంగాణ హరీష్ రావు అంటే మాస్..

హరీష్ రావు అంటే మాస్..

సాయంకాలం... సాదా సీదా గా...

0 comment

సిద్దిపేట హౌసింగ్ బోర్డు టిఫిన్ బండి ఫై టిఫిన్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి

సిద్దిపేట : హైదరాబాద్ నుండి భూంపల్లి కి ఎన్నికల ప్రచారం కు వెళుతున్న సమయం లో కారు అపి దిగి సామాన్యునిగా బాబు ఒక దోస వెయ్ అంటూ.. దోస వేపించుకొని తిని వెళ్లిన హరీష్ రావు. అక్కడ ఉన్న ప్రజలు యాత్ ని ఒక్క సారే అశ్చర్యం కు గురి చేశారు.

హరీష్ రావు.. అగొ హరీష్ సార్ అంటూ యువత ఫోన్ లో టిఫిన్ చేస్తున్న ఫోటో క్లిక్ మని పించారు. హరీష్ రావు అంటే మాస్. హరీష్ రావు అంటే సదా సీదా నే అని మరో సారి నిదర్శనం గా చూపారు. సిద్దిపేట ప్రజలే కుటుంబం ఆయన సిద్దిపేట లో ఎక్కడ ఉంటే అక్కడ తన కుటుంబం అనే విధంగా సిద్దిపేట సిటీజన్స్ అభిప్రాయ పడ్డారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4