హైదరాబాద్ : అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుత. 5 రోజులుగా బోను వరకు వచ్చి వెళ్ళిన చిరుత. ఎర గా వేసిన మేక ను తినేందుకు వచ్చి బోనులో చిక్కిన చిరుత. 5 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్ వే పైకి వచ్చిన చిరుత. గొల్లపల్లి మీదుగా.. ఎయిర్పోర్ట్ వైపు వచ్చి ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి వచ్చిన చిరుత. అలార్మ్స్ మోగడంతో.. సీసీ కెమెరాల్లో చూసి చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. బోన్ లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. 20 కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ. 5 రోజులుగా బోన్ వరకు వచ్చి వెళ్ళిన చిరుత. ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయిన చిరుత దృశ్యాలు.. ఎట్టకేలకు బోన్ లో చిక్కిన చిరుత. కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి చిరుత ను నెహ్రూ జూ పార్క్ తరలించనున్న అధికారులు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణ లో ఉంచనున్న జూ అధికారులు. తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామన్న అటవీ శాఖ అధికారులు.
బోనులో చిక్కిన చిరుత
23
previous post