Home తెలంగాణ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేదం పెట్టలేదు

0 comment

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ

ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన ఈసీ.

ఈసీ నిషేదంపై స్పందించిన కేసీఆర్

నా మీద ఈసీ 48 గంటలు ప్రచారంలో పాల్గొనకూడదని నిషేదం విధించింది.. ఇదే రేవంత్ రెడ్డి నా మీద పేగులు మెడలేసుకుంటా, గుడ్లు పీకుతా అంటే రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేదం పెట్టలేదు. నేను అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపిస్తున్నా.. నా మీద 48 గంటలు నిషేదం విధిస్తే, మీరు 96 గంటలు ప్రచారం చేయండి.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4