27
ఛత్తీస్‌గఢ్‌లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు.
దంతేవాడ, బీజాపూర్, సుక్మాజిల్లా నుంచి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు. దంతేవాడ. దక్షిణ బస్తర్‌లోని మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న 35 మంది మావోయిస్టులు కలిసి లొంగిపోగా, వారిలో ముగ్గురు మావోయిస్టులపై ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది.