Home తెలంగాణ సోనియా గాంధీ..మన్మోహన్ సింగ్ హయాంలో తులం బంగారం 28వేలు..మోడీ ప్రధాని అయ్యాకా 76 వేళకు తులం

సోనియా గాంధీ..మన్మోహన్ సింగ్ హయాంలో తులం బంగారం 28వేలు..మోడీ ప్రధాని అయ్యాకా 76 వేళకు తులం

by live
0 comment

బంగారం ధర తగ్గాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి

దేశ..రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి: జగ్గారెడ్డి

శ్రీరాముడిది పేదల కోసం పాలన..బీజేపీ పాలన పెద్దల కోసం

హిందు ముస్లింల మధ్య ఘర్షణ పెట్టడం అంటే రాజకీయంగా మోడీ బలహీన పడ్డట్టు

శ్రీరాముడి పూజా సామగ్రి మీద కూడా gst వేస్తుంది బీజేపీ

రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం ముందు మోడీ..అమిత్ షా రాజకీయం జీరో

మోడీ గ్లామర్ తగ్గింది..ఇండియా కూటమికి అనుకూల వాతావరణం

నిత్యావసర ధరలు తగ్గించాము అని ఏ సభలోనైనా మోడీ చెప్పాడా..?

.పీవీ ఇంటికి మోడీ వెళ్ళాడు అంటే.. ఆ గుర్తింపు ఇచ్చింది సోనియా గాంధీనే

మీడియా సమావేశం లో జగ్గారెడ్డి

. రాహుల్..మోడీ మధ్యనే జాతీయ రాజకీయ పోరాటం

. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడం మీదనే ఇండియా కూటమి దృష్టి

. మోడీ నియంత.. నిరంకుశ పాలన నడిపిస్తున్నారు.

. ఇలాంటి పాలన దేశానికి ప్రమాదం

. దేశంలో nda కి మద్దతు తగ్గింది

. పదేళ్ల మోడీ పాలన తరవత ఇందిరమ్మ చెప్పిన రోటీ..కపడా..మకాన్ నినాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది

. మోడీకి భయం పుట్టుకొచ్చింది..

. మోడీ గ్లామర్ తగ్గింది.. బీజేపీ నేతల్లో కూడా నిరాశ మొదలైంది.

. రాహుల్ గాంధీ ప్రజల మనిషి.. మోడీ గ్లామర్ లీడర్

. పేదలు గ్లామర్ లీడర్ ని నమ్మరు.. రాహుల్ గాంధీ..సోనియాగాంధీ నాయకత్వం ని నమ్ముతారు

మోడీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు

. ధరలు తగ్గించాము .. ఓటేయండి అని మోడీ ఒక్క సభలోనైనా చెప్పారా..?

. మన్మోహన్ సింగ్.. ప్రధాని గా ఉన్నప్పుడు తులం బంగారం 28 వేలు

. కిషన్ రెడ్డి..బండి సంజయ్ ఫ్యామిలీ.. 28 వేళకు తులం బంగారం కొనలేదా..? నిజమేగా..!

. బీజేపీ వచ్చాకా 76 వేళకు తులం కొంటున్నది నిజం కాదా..?

. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి

. శ్రీరాముడు కూడా పేదల మనిషి ..బీజేపీ పెద్దలకు పాలన అందిస్తున్నాడు

. పేదల పాలన పదేళ్ళలో ఉందా..?

శ్రీరాముడి కి వాడే పూజా సామగ్రి మీద కూడా gst వేస్తుంది బీజేపీ

హిందు ముస్లింల మధ్య ఘర్షణ పెట్టడం అంటే రాజకీయంగా బలహీన పడ్డట్టు

. రాహుల్ గాంధీ చరిత్ర ముందు అమిత్ షా జీరో

. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం ముందు మోడీ..అమిత్ షా రాజకీయం జీరో

. ఆధాని.. అంబానీ తో కాంగ్రెస్ కి డీల్ కుదరడం ఏంటి..?

. మోడీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం పర్థం లేదు

.పీవీ ఇంటికి మోడీ వెళ్ళాడు అంటే.. ఆ గుర్తింపు ఇచ్చింది సోనియా గాంధీనే

సోనియాగాంధీ పీవీ ని ప్రదాని ని చేయకపోతే మోడీ వాళ్ళ ఇంటికి పోయే వాడా?

పీవీ ని సీఎం..పీఎం ని కాంగ్రెస్ చేసినప్పుడు మోడీ..బీజేపీ ఎక్కడ ఉంది

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4