30
రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో సీఎం జగన్ క్యాంపెయిన్, సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ విరామం. నేడు తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్, ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సమీక్ష. రేపటి నుంచి యధావిధిగా సీఎం ఎన్నికల ప్రచారం.