27
నంద్యాల నియోజకవర్గంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. బన్నీ నంద్యాల పర్యటన నేపథ్యంలో ఆయన అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. భద్రత నడుమ తన భార్య స్నేహారెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరాగా.. కిశోర్ రెడ్డితో కలిసి
అభిమానులకు అభివాదం చేశారు.