28
|హైదరాబాద్ : ▪️ఉపాధి కూలీ మహిళను చెంప మీద కొట్టిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఆర్మూర్ నియోజక వర్గంలోని ఆర్మూర్ మండలం గోవింద్ పేట్, చేపూర్, విప్రి గ్రామాలలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మహిళను చెంపపై కొట్టడంతో వివాదంగా మారింద.