Home ఆరోగ్యం వాతజకాస జబ్బు.

వాతజకాస జబ్బు.

by live
0 comment

అనేక వ్యాధుల్లో ఒక లక్షణం కనిపించే వాతజకాసను పల్మొనరీ ట్రాపికల్ ఇస్నోఫీలియా గా గ్రహించవచ్చు. ఆయుర్వేద సంహితల యందు అల్పాసనము అత్యల్పాసనము ఆనసనమ. అతి వ్యాయమము, మరియు వేగావరోధం మొదలగున్నవి కారణముగా చెప్పబడనిది. ఎలర్జీ వల్ల, మలంలో క్రిముల వలన, ఉబ్బసం వలన, చర్మవ్యాధుల వలన, అంటువ్యాధుల వలన, గ్రంధులు వాచినప్పుడు మరియు ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవటం వలన కూడా రక్తంలో ఇస్నోఫిల్స్ పెరుగుతాయి.

వ్యాధి లక్షణములు

ఛాతి కంఠము నోరు ఎండిపోయినట్లు, హృదయము మరియు చాతి ఇరుపక్కల తల నొప్పి, గొంతునొప్పి, గొంతులో మార్పు. ఇప్పుడు దగ్గు ఆయాసము పిల్లికూతలు కళ్ళెరపడటం దురద మొదలగునవి ఉంటాయి.
వైద్యము రోగిని బట్టి ఆయుర్వేద మందులు వాడవచ్చు.ఇవన్నీ దగ్గర వున్న ఆయుర్వేద డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడవలెను. గర్భవతులు, షుగర్ పేషెంట్స్, పాలిచ్చే తల్లుల్లు డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్రింది మందులు వాడవలెను.
1. తానిక్కాయ చూర్ణము ఒకటి నుంచి మూడు గ్రాములు ప్రతిరోజూ తీసుకోవలెను.
2. కంటకారిగృతము 20 మిల్లి రోజుకు మూడుసార్లు పాలతో సేవించిన ఉపయుక్తంగా ఉంటుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4