27
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, సిఎం కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, కలెక్టర్ ప్రసన్న వెంటేశ్, ఎస్‌పి రాహుల్ దేవ్ పరిశీలించి.. తీసుకోవాల్సన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.