28
విజయవాడ: హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న నందమూరి రామకృష్ణ. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రామకృష్ణ. రేపటి నుంచి రామకృష్ణ ఎన్నికల ప్రచారం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న రామకృష్ణ. రేపు ఉదయం నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళి అర్పించి ప్రచారం ప్రారంభించనున్న రామకృష్ణ. రేపు గుడివాడలో రోడ్ షో, పెడన, పామర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న రామకృష్ణ