30
నేడు రాయ్ బరేలి లోక్ భ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్ గాంధీ. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్న సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో కలిసి రాయ్‌బరేలి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.