29
నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్.
కాలేశ్వరం అక్రమాలపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ పిసి ఘోష్.మధ్యాహ్నం 1: 30 గంటలకు మేడిగడ్డ వద్దకు చేరుకోనున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించనున్న జస్టిస్ ఘోష్