Home తెలంగాణ బ్రతికుండగానే ఆడ శిశువును పూడ్చిన వ్యక్తులు

బ్రతికుండగానే ఆడ శిశువును పూడ్చిన వ్యక్తులు

హనుమకొండ జిల్లాలో దారుణం..

0 comment

హనుమకొండ జిల్లాలో దారుణం ప్రాణాలతో ఉన్న అడశిశువును పూడ్చి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉరుగొండ సమీపంలో బ్రతికుండగానే ఆడ శిశువును పూడ్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు..గమనించి బయటికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు ను హాస్పిటల్ కి తరలింపు..

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4