24
పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే ఎన్నికలు జరగనున్న మే 13న తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది