40
ronaldహైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ :
మాక్ పోలింగ్ సమయంలో ఒకటి రెండు ప్లేసులలో ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు ప్రాబ్లం ఇచ్చాయి. వెంటనే వాటిని క్లియర్చే చేశాము.
పోలింగ్ ఇన్ టైం లో ప్రారంభం అయింది. పలు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఎండాకాలం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు మరియు షేడ్స్ ఏర్పాటు చేశాము. సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకొవాలని విజ్ఞప్తి..
రోనాల్డ్ రోస్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి..