Home అంతర్జాతీయం పాకిస్తాన్ పార్లమెంటులో భారత నినాదాలు..

పాకిస్తాన్ పార్లమెంటులో భారత నినాదాలు..

ప్రపంచ సూపర్ పవర్ దేశంగా ఏర్పడిన భారతదేశం :మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్

0 comment

హైదరాబాద్మీ మీరు చదివింది నిజమే..  పాకిస్తాన్ లోని పార్లమెంటులో  ప్రతిపక్ష నాయకుడు మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్ అనే పాకిస్తాన్ప్ర సంగిస్తూ.. భారతదేశానికి మరియు పాకిస్తాన్ దేశానికి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది.  భారతదేశం మాత్రం ఈరోజు ప్రపంచ సూపర్ పవర్ దేశంగా ఏర్పడింది. పాకిస్తాన్ మాత్రం ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గర చిప్ప పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటుంది. అని మన శత్రు దేశానికి చెందిన నాయకులే ఈరోజు భారతదేశ అభివృద్ధిని బహిరంగంగా తమ పార్లమెంటులో పొగుడుతూ ఉంటే. ప్రతి భారతీయుడు తమ చాతిని విస్తరిస్తూ పొంగి పోవలసిన తరణం ఇది. .కానీ మన భారత దేశంలోని ఒక వర్గం వారు ప్రస్తుత మన భారత ప్రధానిని విమర్శిస్తూ వీరిని పదవి నుండి తప్పించాలి అనే కంకణం కట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  మరోపక్క మరో వర్గం వారు ఎదుటి పక్షం వారు వారి వర్గం కొరకు ఐక్యతగా ఉన్నారు అంటే ఓకే. .మరి మన వర్గానికి ఏమయ్యింది కనీసం ఎదుటి వర్గాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. .కానీ మన వర్గంలోని వారే రకరకాల ప్రలోభాలకు లోనై కొందరు. వివిధ రాజకీయాల నేపథ్యంలో మనలో మనమే కలహించుకొని..స్వార్థ రాజకీయాల కొరకు మన దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. . గతంలో వివిధ సర్వేలు తెలియజేశాయి ఈరోజు జిడిపి పరంగా ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది అని ప్రపంచ దేశాలన్నీ ఘంటాపదంగా నొక్కి చెబుతున్నాయి.  మరియు ఈరోజు ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఐదవ స్థానానికి ఎగబాకింది. . రాబోయే మరో ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలంలో మూడవ స్థానానికి చేరబోతున్నది. . ఇవన్నీ ఒక భారతీయుడుగా వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. .ప్రపంచ బ్యాంకు చెబుతున్న లెక్కలు ఇవి. .ఇలాంటి తరుణంలో ఒక గొప్ప నాయకుడిని మన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు ఓడించి మనము కూడా పాకిస్తాన్ లాగా బిచ్చమెత్తుకుందామా ?. లేదంటే మరోసారి మోదీని గెలిపించి ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారతదేశాన్ని నిలుపుదామా ?. వ్యక్తిగతంగా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి ఒక్కసారి !ఈరోజు నేను నరేంద్ర మోడీ కి మద్దతు ఇవ్వడం వల్ల నాకు వ్యక్తిగతంగా ఒరిగేది ఏమీ లేదు.

నేనేమీ రాజకీయ నాయకుడిని కాదు,  నేనేమీ పారిశ్రామిక వేత్తను కాదు, నేనేమీ పెద్ద కోటీశ్వరుడిని కాదు.  సగటు భారతీయుడిగా దేశం పైన అభిమానంతో ప్రేమతో మాట్లాడుతున్న ఒక కామన్ మ్యాన్

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4