పంచాంగం: బుధవారం, 01.11.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.చవితి రా.10.40 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: రోహిణి ఉ.6.09 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ఉ.11.54 నుండి 1.32 వరకు
దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.08 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 02.11.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.పంచమి రా.11.12 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మృగశిర ఉ.6.47 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ప.3.36 నుండి 5.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.34 వరకు
తదుపరి ప.2.24 నుండి 3.10 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 03.11.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.షష్ఠి రా.12.10 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఆరుద్ర ఉ.8.02 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.8.50 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.20 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.07 నుండి 12.53 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 04.11.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.సప్తమి రా.1.34 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పునర్వసు ఉ.9.40 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: సా.6.22 నుండి 8.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.33 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.56 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషనుల్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 05.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.అష్టమి రా.3.17 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పుష్యమి ఉ.11.45 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.1.51 నుండి 3.34 వరకు
దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.37వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 06.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.నవమి తె.5.18 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి దశమి
నక్షత్రం: ఆశ్లేష ప.2.10 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.3.26 నుండి 5.14 వరకు
దుర్ముహూర్తం: ప.12.05 నుండి 12.52 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.08 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 07.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
తిథి: బ.దశమి పూర్తి(24గంటలు)
నక్షత్రం: మఖ సా.4.43 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.1.35 నుండి 3.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.20 నుడి 9.06 వరకు
తదుపరి రా.10.27 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 08.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.దశమి ఉ.7.28 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పుబ్బ రా.7.21 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.3.14 నుండి 5.02 వరకు
దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 09.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.ఏకాదశి ఉ.9.32 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తర రా.9.45 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.34 వరకు
తదుపరి ప.2.23 నుండి 3.08 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 10.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.11.22 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: హస్త రా.11.55 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ఉ.6.54 నుండి 8.41 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.06 నుండి 12.53 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.36 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 11.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.త్రయోదశి ప.12.47 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: చిత్త రా.1.43 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.8.30 నుండి 10.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.34 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.34 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శని త్రయోదశి, మాసశివరాత్రి.
–––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 12.11.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.చతుర్దశి ప.1.47 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: స్వాతి రా.3.01 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.7.35 నుండి 9.16 వరకు
దుర్ముహూర్తం: సా.3.52 నుండి 4.35 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
నరకచతుర్దశి,దీపావళి పండగ
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 13.11.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: అమావాస్య ప.2.20 వరకు
తదుపరి కార్తిక శుక్ల పాడ్యమి
నక్షత్రం: విశాఖ రా.3.50 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.8.47 నుండి 10.26 వరకు
దుర్ముహూర్తం: ప.12.05 నుండి 12.52 వరకు
తదుపరి ప.2.20 నుండి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
కేదారగౌరి వ్రతం
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.11.23
–––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.పాడ్యమి ప.2.21 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: అనూరాధ తె.4.10 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.7.54 నుండి 9.31 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.08 వరకు
తదుపరి రా.10.26 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.11.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.విదియ ప.1.50 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: జ్యేష్ఠ తె.4.01 వరకు (తెల్లవారితే గురువారం)
తదుపరి మూల
వర్జ్యం: ఉ.9.44 నుండి 11.19 వరకు
దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.07 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
భగినీహస్త భోజనం
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.11.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.తదియ ప.12.54 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మూల రా.3.27 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.11.51 నుండి 1.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.22 నుండి 3.07 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.09 నుండి 5.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషనుల్లు,ఆర్థికలావాదేవీలు.
త్రిలోచనగౌరి వ్రతం
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.11.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.చవితి ఉ.11.31 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ రా.2.31 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.12.40 నుండి 2.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు
తదుపరి ప.12.08 నుండి 12.53 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
నాగులచవితి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.11.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.పంచమి ఉ.9.47 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.18 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.10.07 నుండి 11.36 వరకు
తదుపరి తె.5.03 నుండి 6.34 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.11 నుండి 7.39 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
నాగపంచమి
–––––––––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 19.11.23
–––––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.షష్ఠి ఉ.7.47 వరకు
తదుపరి సప్తమి తె.5.34 (తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: శ్రవణం రా.11.52 వరకు
తదుపరి ధనిష్ట
వర్జ్యం: రా.3.37 నుండి 5.05 వరకు
దుర్ముహూర్తం: ప.3.54 నుండి 4.42 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.46 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 20.11.23
–––––––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.అష్టమి రా.3.18 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ధనిష్ట రా.10.16 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: తె.4.56 నుండి 6.25 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు
తదుపరి ప.2.24 నుండి 3.12 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
గోష్టాష్టమి
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 21.11.23
–––––––––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.నవమి రా.12.52 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: శతభిషం రా.8.34 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.2.32 నుండి 4.02 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.23 నుండి 9.11 వరకు
తదుపరి రా.10.30 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 22.11.23
––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.దశమి రా.10.31 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.55 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.3.56 నుండి 5.25 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.07 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
యాజ్ఞవల్క్య జయంతి
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 23.11.23
–––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
:తిథి శు.ఏకాదశి రా.10.22 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.24 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: తె.4.43 నుండి 6.13 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.01 నుండి 11.58 వరకు
తిరిగి సా.4.09 నుండి 5.26 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
ప్రబోధనైకాదశి
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 24.11.23
–––––––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.ద్వాదశి సా.6.17 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: రేవతి సా.4.01 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.13 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
చిల్కు ద్వాదశి, ,క్షీరాబ్ధి ద్వాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 25.11.23
––––––––––––––––––––––
శోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.త్రయోదశి సా.4.34 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: అశ్వని ప.2.57 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.11.09 నుండి 12.37 వరకు
తదుపరి రా.12.16 నుండి 1.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.42 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.31 నుండి 11.01 వరకు క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 26.11.23
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
కార్తీక మాసం
తిథి: శు.చతుర్దశి ప.3.09 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: భరణి ప.2.10 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.2.00 నుండి 3.32 వరకు
దుర్ముహూర్తం: ప.3.55 నుండి 4.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
కార్తీక పౌర్ణమి.
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 27.11.23
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
కార్తీక మాసం
తిథి: పౌర్ణమి ప.2.10 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: కృత్తిక ప.1.48 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.5.52 నుండి 7.29 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.58 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
ధాత్రీపూజ.
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 28.11.23
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
కార్తీక మాసం
తిథి: బ.పాడ్యమి ప.1.38 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రోహిణి ప.1.53 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.7.38 నుండి 9.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.26 నుండి 9.14 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 29.11.23
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
కార్తీక మాసం
తిథి: బ.విదియ ప.3.37 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మృగశిర ప.2.28 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.11.15 నుండి 12.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.26 నుండి 12.14 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 30.11.23
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
కార్తీక మాసం
తిథి: బ.తదియ ప.2.06 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆరుద్ర ప.3.31 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: తె.4.19 నుండి 5.59 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.45 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.07 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ది.
నవంబరు 1-30 (2023)
23
previous post